All posts tagged: Sai Swaroopa

సాహిత్య కుసుమం శ్రీమతి సాయిస్వరూప గారితో ముఖాముఖి

భారతీయ ప్రాచీన, ప్రాంతీయ భాషాభివృద్ధిలో భాగంగా తెలుగు భాష, సంస్కృతి గొప్పతనాన్ని, మాధుర్యాన్ని గుర్తుచేయడానికి తనవంతు కృషిగా వెలసిన వేదిక మా ఈ “ఇండికా తెలుగు” విద్యా వాహిని.